తన్నీరు రమేష్ తెలుగు చలనచిత్ర
దర్శకుడు.12-05-2023 న విడుదలైన టీ బ్రేక్ అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన్నీరు రమేష్ దర్శకత్వంలో ప్రియాంక ఆగస్టీన్, అశోక్ దేవా, రవికుమార్ సనపల, వింజమూరి మధు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు నటించగా ఆర్ కే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
దాంతో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో లలో జరిగే షూటింగులను చాలా దగ్గరగా గమనిస్తూ పని నేర్చుకోవడం ప్రారంభించాడు. అలా ఎన్నో షూటింగులను గమనించి కథ రాయడం దాన్ని సినిమాగా ఊహించడం లాంటి మెలకువలను నేర్చుకున్నాడు. తర్వాత ఒక సస్పెన్స్ కథను రాసి తనకి పరిచితుడైన అశోక్ దేవా సహాయంతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.
ఇక అప్పుడే పరిచయమైన రవికుమార్ సనపల అనే అతను వీరితో కలవడంతో సినిమా నిర్మాణం రూపొందుకుంది. అలా ఎన్నో ఇబ్బందుల మధ్య టీ బ్రేక్ చిత్ర నిర్మాణం పూర్తయి 12-05-2023 తేదీన థియేటర్లలో విడుదలై బడ్జెట్ లోపం వల్ల ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.
#teabreak
#trxpress











No comments:
Post a Comment