Thursday, November 21, 2024

డైరెక్టర్ తన్నీరు రమేష్ బయోగ్రఫీ

తన్నీరు రమేష్ తెలుగు చలనచిత్ర 
దర్శకుడు.12-05-2023 న విడుదలైన టీ బ్రేక్ అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన్నీరు రమేష్ దర్శకత్వంలో ప్రియాంక ఆగస్టీన్అశోక్ దేవారవికుమార్ సనపలవింజమూరి మధుజబర్దస్త్ దుర్గారావు తదితరులు నటించగా ఆర్ కే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

చిన్నప్పుడు తన తండ్రి అయిన తన్నీరు స్వామి గారు స్టేజి నాటకాలు వేస్తుండేవారు. దాంతో తన్నీరు రమేష్ సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. చదువు పూర్తవగానే హైదరాబాద్ చేరుకుని అక్కడ దర్శకత్వ శాఖలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా అవకాశం దొరకలేదు. 



దాంతో అన్నపూర్ణ స్టూడియోరామానాయుడు స్టూడియో లలో జరిగే షూటింగులను చాలా దగ్గరగా గమనిస్తూ పని నేర్చుకోవడం ప్రారంభించాడు. అలా ఎన్నో షూటింగులను గమనించి కథ రాయడం దాన్ని సినిమాగా ఊహించడం లాంటి మెలకువలను నేర్చుకున్నాడు. తర్వాత ఒక సస్పెన్స్ కథను రాసి తనకి పరిచితుడైన అశోక్ దేవా సహాయంతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. 

   
    ఇక అప్పుడే పరిచయమైన రవికుమార్ సనపల అనే అతను వీరితో కలవడంతో సినిమా నిర్మాణం రూపొందుకుంది. అలా ఎన్నో ఇబ్బందుల మధ్య టీ బ్రేక్ చిత్ర నిర్మాణం పూర్తయి 12-05-2023 తేదీన థియేటర్లలో విడుదలై బడ్జెట్ లోపం వల్ల ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.


టీ బ్రేక్ మూవీ


ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ


అలనాటి తార    కవిత


టీ బ్రేక్  మూవీ  వర్కింగ్ స్టిల్స్ 
















BOOK  MY  SHOW



హెబ్బాపటేల్



ఐశ్వర్యరాజేష్


        #thanniruramesh                 #directorthanniruramesh 
       #teabreak 
       #trxpress

 
                     Thanniru Ramesh 

             Director Thanniru Ramesh 
  
                          తన్నీరు రమేష్